
ఈ ఏడాది చివరి క్వార్టర్(అక్టోబర్-డిసెంబర్) లేదా శీతాకాల సీజన్‌లో కార్యాకలాపాలను ఆరంభించే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఎయిర్‌లైన్స్‌కు పేరును కొద్ది వారాల్లోనే ఖరారు చేయనున్నామని, తదుపరి సీనియర్ మేనేజ్‌మెంట్‌ను కూడా ప్రకటించనున్నట్లు టోనీ వెల్లడించారు. ప్రతిపాదిత ఎయిర్‌లైన్స్ డెరైక్టర్ల బోర్డులో ఎక్కువ మంది భారతీయులే ఉంటారన్నారు. టాటాలతో జాయింట్ వెంచర్(జేవీ)తో కొత్త ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో 300 మంది ఉద్యోగులతో పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఈ జాయింట్ వెంచర్‌లో టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌కు 30 శాతం, మరో ఇన్వెస్టర్ అరుణ్ భాటియాకు చెందిన టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు 21 శాతం చొప్పున వాటాలు ఉండేలా ఒప్పందం కుదిరింది. 49 శాతం మెజారిటీ వాటా మాత్రం ఎయిర్ ఏషియా తీసుకోనుంది. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)కి దరఖాస్తు కూడా చేసుకున్నాయి.
కంపెనీ ఎదిగే కొద్ది మరింత మందిని ఉద్యోగంలో తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి ఎయిర్ క్రాప్ట్‌కి సుమారు 20 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎయిర్‌ఏషియా కాలు మోపితే దేశంలోని చౌక విమానయాన సంస్థలకు పెద్ద దెబ్బ అని జెపీ మోర్గాన్ ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చి నివేదికలో తెలిపింది. చెన్నైకి చెందిన స్పైస్ జెట్ టైర్ 2, టైర్-3 నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ఇప్పడు ఎయిర్ ఏషియా రంగంలోకి దిగడంతో ఈ రెండింటి మధ్య ధరల యుద్దం మొదలవుతుందని జెపీ మోర్గాన్ అభిప్రాయపడింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications