బీమా పథకాలను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం

IRDA allows agents of general insurance companies to sell mediclaim policies
న్యూఢిల్లీ: వైద్య బీమా పథకాలను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేలా బీమా రంగ నియంత్రణ, అభివృద్ది సంస్ద ఐఆర్‌డీఏ నిబంధనలను అనుమతించింది. దీని ప్రకారం సాధారణ బీమా కంపెనీల ఏజెంట్లు ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించవచ్చు. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్య బీమా పథకాలను విస్తృతంగా ప్రోత్సహించేందుకు గాను, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని, జీవిత, సాధారణ బీమా కంపెనీలకు చెందిన వ్యక్తిగత, కార్పోరేట్ ఏజెంట్ల సేవలను ఆరోగ్య బీమా కంపెనీలు వినియోగించుకోవచ్చునని ఐఆర్‌డీఏ ఒక ప్రకటనలో తెలిపింది

ఐతే ఆరోగ్య పాలసీలను విక్రయించే సాధారణ బీమా ఏజెంట్లు 25 గంటల ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఒక ఏజెంటు ఒక ఆరోగ్య బీమా కంపెనీ పాలసీలను మాత్రమే విక్రయించాలి. ఆరోగ్య బీమా కంపెనీ పాలసీలను విక్రయించాలంటే .. ప్రస్తుత బీమా కంపెనీ ఏజెంట్ ప్రత్యేక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. దీనిని ఐఆర్‌డీఏ రద్దు చేసింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+