బ్రెజిల్ ఐటి కంపెనీలో 51శాతం వాటా కొనుగోలు చేయనున్న మహీంద్ర సత్యం

కంపెనీ స్థూల లాభానికి ఆరు రెట్లు చెల్లించేలా డీల్ స్వరూపం ఉంటుందని తెలిపారు. టెక్ మహీంద్రకు అనుబంధ సంస్థ అయిన మహీంద్ర సత్యం, కాంప్లెక్స్ ఐటి సంయుక్తంగా బ్రెజిల్లో పనిచేస్తాయి. దక్షిణ అమెరికా దేశాలలోని మార్కెట్లకు అనుగుణంగా తయారీ, ఆర్థిక, కన్సూమర్ సర్వీసెస్ కంపెనీలకు కావాల్సిన సొల్యూషన్స్ అందిస్తాయని భట్ వివరించారు.
అంతర్జాతీయ శాప్ మార్కెట్లో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఐటి సంస్థలు సుమారు 36 బిలియన్ డాలర్లు సర్వీసెస్, సాఫ్ట్‌వేర్‌కు ఖర్చు చేస్తున్నాయి. దీనిలో శాప్ వాటా సుమారు 1 బిలియన్ డాలరు. దీనిలో 5 శాతం ఆదాయం మాకు లభిస్తుంది. ఐదారేళ్లలో దీనిని రెట్టింపు చేయాలని భావిస్తున్నాం. సంయుక్తంగా చేపట్టిన ఈ వ్యాపారం వల్ల అభివృద్ధి సాధిస్తామని కాంప్లెక్స్ చైర్మన్, సిఇవో ఆంటోనియా రోసి చెప్పారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications