
ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ ఉద్యోగులతో ఆ కంపెనీ చైర్మన్ విజయ్ మాల్యా శనివారం సమావేశమయ్యారు. వేతన బకాయిలపై పిటిషన్ వేస్తామని ఉద్యోగులు హెచ్చరించిన నేపథ్యంలో కంపెనీకి చెందిన పైలట్లు, ఇంజనీర్లలోని ఒక వర్గం వారితో ఆయన భేటీ అయ్యారు. కింగ్‌ఫిషర్ కంపెనీ విమానాలు నిలిపివేసిన తర్వాత విజయ్ మాల్యా ఉద్యోగులతో సమావేశమవడం ఇదే తొలిసారి. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి డీజీసీఏ, రుణాలిచ్చిన బ్యాంకుల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ కోసం తన శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన వారికి వివరించారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 755 కోట్ల నష్టాలకు చేరింది. గతయేడాది డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ. 444.26 కోట్ల లాభాలను ఆర్జించింది. గతయేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,367.71 కోట్ల రెవిన్యూని పొందిన గ్రౌండెడ్ ఎయిర్‌లైన్ ఈ ఏడాది ఎటువంటి రెవిన్యూని పొందలేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీకి చెందిన ఆడిటర్స్ బికె రమద్యని అండ్ కో తెలిపింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications