ఆర్థిక శాఖతో చర్చించిన తర్వాత కొత్త బ్యాంకుల లైసెన్స్‌లు: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్

గత ఏడాది ఆగస్ట్‌లో ఆర్బిఐ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పది శాతం వాటా, ఆస్తుల విక్రయంలో బ్రోకరేజ్ వ్యాపారం చేసే వారికి బ్యాంకింగ్ రంగంలో ప్రవేశం కల్పించేది లేదని ఆ మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేశాయి. కాగా ఆర్థిక మంత్రి చిదంబరం లండన్‌లో గత నెల మాట్లాడుతూ, రెండు వారాలలో బ్యాంక్ లైసెన్స్‌ల విషయమై ఆర్బిఐ తుది మార్గదర్శకాలు విడుదల చేస్తుందని తెలిపారు. బ్యాంకు, ప్రమోటర్ గ్రూప్ కంపెనీల మధ్య నేరుగా సంప్రదింపులు జరుగుతున్న ప్రక్రియపై కూడా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. 1990 ప్రాంతంలో కొత్త బ్యాంక్‌ల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేసినప్పుడు 10 సంస్థలకు అవకాశం ఇవ్వగా వాటిలో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐడిబిఐ తదితర బ్యాంకులున్నాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications