
సిఎస్‌వో ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి 2012-13 సంవత్సరానికి 1.8 శాతం కాగా 2011-12 సంవత్సరంలో ఇది 3.6 శాతం ఉంది. ఉత్పాదక రంగంలో గత సంవత్సరం వృద్ధిరేటు 2.7 శాతం కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 1.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్వహించిన ద్రవ్య పరపతి సమీక్షలో వృద్ధిరేటు 5.5 శాతం కాగా సిఎస్‌వో వేసిన అంచనా కేవలం 5 శాతం మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.7-5.9 శాతం మధ్య ఉండవచ్చునని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2012-13 సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ వృద్ధిరేటును 7.6 శాతంగా పేర్కొంది.
కేంద్ర గణాంక సంస్ద (సిఎస్‌వో) అంచానాలపై ఆర్థికమంత్రిత్వశాఖ స్పందించింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా దీని కంటే మెరుగైన వృద్ధిరేటును సాధిస్తామని భరోసా ఉందని పేర్కొంది. పరిశ్రమల రంగానికే చెందిన వాణిజ్య, రవాణా రంగాలల్లో కొన్ని మార్పులు సవరణలు చేసి వృద్ధిబాట పట్టిస్తామని .. దీంతో వృద్ధిరేటు కొంత పెరిగే అవకాశం ఉంటుందని .. అయితే మొత్తానికి చూసుకుంటే తాము పరిస్థితిని గమని స్తున్నామని వృద్ధిరేటును పెంచుకునేందుకు అన్నీ చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాత్రం దేశ ఆర్థిక వృద్ధి 5.4 శాతం ఉండవచ్చునని అంచనా వేసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications