నిన్న గ్యాస్.. ఈరోజు ప్రావిడెంట్ ఫండ్ ఆధార్ నెంబర్‌తో లింక్

ఐతే కొత్త సభ్యులు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఇవ్వాలన్న ఆదేశాలకు కాస్త వెసులు బాటు కల్పించారు. ఈ ఏడాది మార్చి ఒకటో తేదినాటికి అందరికీ ఆధార్ కార్డులు జారీ అయ్యే అవకాశాలు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆధార్ కార్డు రావడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు, ఈ పథకం 18 రాష్ట్రాల్లో మాత్రమే ఉండటం వల్ల దీన్ని వెంటనే అనుసంధానించడం కష్టమని ఈపీఎఫ్‌వో తెలిపింది.
ఉద్యోుగులు ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను కూడా బదలాయించుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే నంబరును కేటాయించేందుకు ఆధార్ నెంబర్‌ను ఉపయోగంలోకి తేవాలని ఈపీఎఫ్‌వో పేర్కొంది. దీన్ని కొత్త ఖాతాలకు తప్పనిసరి చేయాలన్న ఆదేశాలపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయాన్ని నిలిపివేసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications