
యునైటెడ్ స్పిరిట్స్‌లో 53.4 శాతం వాటాను డియాజియో కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నష్టాలు 70 శాతం ఎగిసి రూ. 755 కోట్లుగా నమోదయ్యాయి. అంత క్రితం క్యూ3లో కంపెనీ నష్టాలు రూ. 444 కోట్లు. తాజా త్రైమాసికంలో పర్మిట్ ముగిసిపోయిన నేపథ్యంలో కింగ్‌ఫిషర్ ఫ్లయిట్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో కంపెనీకి ఆదాయం లేదు. కంపెనీ చివరిసారిగా 2006 అక్టోబర్-డిసెంబర్ కాలంలో రూ. 9.6 కోట్ల మేర త్రైమాసిక లాభం ఆర్జించింది.
తాజా క్యూ3లో దాదాపు రూ. 401 కోట్ల వడ్డీ చెల్లింపులు, రూ. 275 కోట్ల వన్ టైమ్ వ్యయాలు కలిసి రూ. 755 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ తెలిపింది. కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏకి ప్రణాళిక ఇచ్చామని పేర్కొంది. కింగ్‌ఫిషర్‌కి దాదాపు రూ. 8,000 కోట్ల రుణభారం ఉండగా, దాదాపు అంతే మొత్తంలో నష్టాలు కూడా ఉన్నాయి. జీతాల బకాయిలపై పైలట్లు, ఇంజనీర్లు సమ్మెకు దిగడం, పర్మిట్ల గడువు ముగిసిపోవడం తదితర కారణాలతో అక్టోబర్ 1 నుంచి కంపెనీ విమాన సర్వీసులు పూర్తిగా నిల్చిపోయాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications