
భారత్‌లో బీమా రంగం కుంటుపడటానికి ప్రధాన కారణం క్లిష్టమైన పాలసీలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ఏజెంట్లు పాలసీ పేరు చెప్పి ఏదో ఒక పాలసీ ప్రజలకు అంటగడుతున్నారు. దీని వల్ల బీమా రంగంపై ఏజెంట్లపై ప్రజలకు నమ్మకం తగ్గింది. అలా కాకుండా ప్రజలకు బీమా పాలసీ గురించి వారికి అర్ధమయ్యే విధంగా వివరిస్తే బీమారంగం పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో బీమారంగం పాలసీలు విక్రయించాలంటే పాలసీ ప్రాడక్టులు తేలికగా అర్ధం కావాలి... ఏజెంట్లు, అధికారులు ప్రజలను తప్పు దోవ పట్టించదరాదని దీనికి కంపెనీలు తమ ఏజంట్లను, అధికారులకు ఖచ్చిత మైన గైడ్‌లైన్స్ ఇవ్వాలని చిదంబరం సూచించారు.
బీమా కవరేజి తీసుకునే ప్రజల సంఖ్య అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉందన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగ వాటా 4% కన్నా తక్కువగా ఉందన్నారు. బ్యాంకింగ్ సేవల విస్తరణ వేగంగా జరుగుతుండగా.. బీమా పథకాలకు డిమాండ్, విస్తరణ ఓ మోస్తరుగా మాత్రమే ఉంటోందని మంత్రి వివరించారు. బీమా వ్యాపారానికి సంబంధించి ఆసియాలో భారత్ సవాళ్లతో కూడుకున్న మార్కెట్ అన్నారు. అటు, మెట్‌లైఫ్ ఇండియాకి కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించడం ద్వారా తొలి ఏడాది రూ. 600 కోట్ల మేర ప్రీమియం వసూళ్లు నమోదు చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సీఎండీ కేఆర్ కామత్ తెలిపారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications