
ఆర్‌బీఐ ప్రకటించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షతో ఈరోజు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 72 పైగా లాభపడుతూ 20,175 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ 27 పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతూ 6,102కి సమీపంలో ట్రేడవుతోంది.
ప్రస్తుత 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను గతంలో తాము అంచనా వేసిన 5.8 శాతం జీడీపీ వృద్ధిరేటు అంచనాలు తప్పొచ్చని ఆర్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. దీని కంటే దిగువకే వృద్ధి పడిపోయే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. కాగా, ఆర్‌బీఐ చేయించిన సర్వే కూడా ఈ ఏడాది వృద్ధిరేటు 5.5 శాతానికి పడిపోతుందని సోమవారం పేర్కొంది. అంతక్రితం సర్వేలో వృద్ధి 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం ఇప్పటికే వృద్ధి అంచనాలను 5.7 శాతానికి కోత విధించడం తెలిసిందే. 2011-12 ఏడాదికి వృద్ధిరేటు 6.5 శాతానికి(ఇది తొమ్మిదేళ్ల కనిష్టం) పడిపోవడం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications