
దీనితోపాటు ఫిబ్రవరి 9వ తారీఖున కొత్త ఇన్వెస్టర్లను స్టాక్‌మార్కెట్ల వైపు ఆకర్షించేందుకు ఉద్దేశించిన రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీము (ఆర్జీఈఎస్ఎస్)ని కూడా ఆర్దిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించనున్నారు. తొలిసారి స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టే ఇన్వెస్టర్లను ఆకర్షించడం కోసం పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ... కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రతిపాదించింది. 2012-13 ఏడాది బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ స్కీమ్‌ను ప్రకటించారు.
ఈ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి... తొలిసారి స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సంబంధిత మొత్తంపై పన్ను ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తుంది. ఐతే, పెట్టుబడి పరిమితి రూ. 50 వేలకు మించకూడదు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్ కింద చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏడాది పాటు లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. అంటే ఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను సంవత్సరం తర్వాతే విక్రయించవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications