మా పెద్ద కుమారుడు ఎప్పటికీ కంపెనీకి సీఈఓ కాడు: అజీమ్ ప్రేమ్‌జీ

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన రిషాద్ 2007లో విప్రో బ్యాకింగ్ ఆర్థిక సర్వీసుల విభాగంలో బిజినెస్ హెడ్‌గా చేరారు. మూడేళ్ల తర్వాత కంపెనీకి సీఎస్ఓగా మారారు. ఐతే ప్రస్తుతం రిషాద్ను విప్రో నాన్ ఐటి వ్యాపారానికి అధిపతిగా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో అజీమ్ ప్రేమ్‌జీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఈ విభాగాన్ని విప్రో కంపెనీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
సంపన్నులపై అధిక పన్నులు విధించాలన్న ప్రతిపాదనపై మాట్లాడుతూ రాజకీయంగా ఈ ప్రతిపాదన బాగానే ఉంది. ఐతే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అన్నదానిపైనే అనుమానాలున్నాయని ప్రేమ్‌జీ అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications