
తద్వారా కంపెనీల టేకోవర్లు జరిగే సందర్భాలలో అటు ప్రమోటర్లు, ఇటు ఇతర పెద్ద ఇన్వెస్టర్ల మధ్య చిన్న ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించనున్నట్లు వివరించింది. ఇదే విధంగా పబ్లిక్ వాటాదారులకు ప్రకటించే ఆఫర్ ధర, ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ధర వంటివి నిర్ణయించడంలో అమలవుతున్న నిబంధనలను కూడా సవరించింది. సమావేశంలో టేకోవర్, ప్రఫరెన్నియల్ కేటాయింపులు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సెబీ ఛైర్మన్ సిన్హా చెప్పారు.
సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీల్లో ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవడానికి నిబంధనలను సరళతరం చేసింది. వేలంలో వాటాను కొనుగోలు చేయాలనే కంపెనీలు 25 మార్జిన్ నగదును ఉంచాలనే నిబంధనను రద్దు చేసింది. వేలం సమయంలో సూచిత ధరలను ప్రదర్శించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఎంత పెద్ద కంపెనీ అయినా.. వ్యక్తులైనా తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకోవడంలో సెబీ వెనుకాడడం లేదని సిన్హా తెలిపారు .
ఇక స్టాక్ ఎక్స్ఛేంజీలలో రుణ మార్కెట్‌కు ప్రత్యేక విభాగాన్ని కేటాయించనున్నట్లు సెబీ చైర్మన్ సిన్హా చెప్పారు. దీంతో ఈ విభాగానికి సంబంధించి బ్యాంకులు ఎక్స్ఛేంజీలలో సభ్యులుగా నమోదుకావచ్చునని చెప్పారు. తద్వారా బ్యాంకులు కూడా ట్రేడింగ్‌ను నిర్వహించుకోవచ్చునని తెలిపారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications