
ఆర్‌బీఐ నిర్వహించే కార్యకలాపాలు ఎంత కీలకమైనవనే విషయం పట్ల అందరిలో అవగాహన కల్పించాలని అన్నారు. స్వయంప్రతిపత్తిని ఇచ్చారంటే జవాబుదారుతనాన్ని అశిస్తున్నారని అర్దం. తద్వారా బ్యాంకింగ్ రెగ్యులేటర్ కార్యకలాపాల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందింపచేయాలని అన్నారు. మన విధానాలను వివరించి, వాటిని సమర్దించుకోగలగాలి. అవసరమైనచోట మనకు లభించే స్పందనల నుండి పాఠాలు కూడా నేర్చుకోవాలని దువ్వూరి పేర్కొన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ బ్యాంకుల కార్యకలాపాలకు ఒక రోల్ మోడల్‌గా ఆర్‌బీఐ ఆవిర్భవిస్తుందన్నదని దువ్వూరి అన్నారు.
ఇక దువ్వూరి విషయానికి వస్తే 2008లో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరక ముందు ఆర్దిక శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచ ఆర్దిక వేత్తల్లో ఒకరుగా తన సేవలందించారు. సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్న మొదటితరం ఐఐటీ పట్టభద్రుల్లో దువ్వూరి సుబ్బారావు ఒకరు. తొలి మూడు సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా దువ్వూరిని నియమించి ఆ తర్వాత రెండు సంవత్సరాలకు పొడిగించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications