పనితీరు' బాగాలేని 5వేల మందికి ఉద్వాసన పలకనున్న ఇన్పోసిస్..?

పనితీరు అస్సలు బాగాలేని కొందరు ఉద్యోగులను వేరే ఉద్యోగాలు వెతుక్కోమని మాత్రమే చెప్పామని పేర్కొంది. పనితీరు బాగాలేని వారు పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తుంది. మరీ అస్సలు పనితీరు లేని వారిని ఇతర ఉద్యోగాలు వెతుక్కోవాలని ప్రోత్సహిస్తామని కంపెనీ వెల్లడించింది. వైదొలగమని తాము సూచించబోయే ఉద్యోగుల సంఖ్య 5,000 కన్నా చాలా తక్కువే ఉంటుందని పేర్కొంది. దాదాపు 1,50,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్న తమ స్థాయి కంపెనీల్లో ఇలాంటి పరిణామాలు సాధారణమేనని తెలిపింది. ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమేనని, తొలిసారిగా ఇప్పుడు చేయడం లేదని ఇన్సోసిస్ తన ప్రకటనలో పేర్కొంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications