కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను వ్యతిరేకించిన బ్యాంకుల కనార్షియం

కింగ్ఫిషర్కు, బ్యాంకులకు శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ పునరుద్దరణపై ఒక అంకీకారానికి రాలేకపోయాయి. ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది కాలంలో రూ. 650 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే, దీన్ని వ్యతిరేకించిన రుణదాతలు మరింత సమర్థ ప్రణాళిక కోసం ఈ నెల 18లోగా కంపెనీతో మరోసారి సమావేశంకానున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే రుణదాతలు, విమానాశ్రయ నిర్వాహకులతో సంప్రదించిన తర్వాతే లైసెన్సును పునరుద్దరణకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చేసుకున్న దరఖాస్తును పరిశీలిస్తామని ఇప్పటికే డీజీసీఏ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications