14వ ఫైనాన్స్ కమిషన్‌గా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి

2014 అక్టోబర్ 31 నాటికి ఈ సంఘం నివేదిక సమర్పిస్తుందని చిదంబరం వెల్లడించారు. కాగా, 2015 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఐదేళ్ల కాలానికి వర్తించేలా 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయనుంది.
అజయ్ నారాయణ ఝా కమిషన్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. 71 సంవత్సరాల వైవి రెడ్డికి పబ్లిక్ ఫైనాన్స్‌లో మంచి అవగాహన ఉంది. కేంద్రం ప్రభుత్వంలో మాజీ బ్యాంకింగ్ సెక్రెటరీగా పనిచేశారు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా 2003 నుంచి ఐదు సంవత్సరాల పాటు తన సేవలందించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications