
ఆడిటింగి నాణ్యతను పరిశీలించడం, ఆడిటర్ల నిబద్దత.. వేరే అంశాలను చూసేందుకు గాను నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అధారిటి (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) పేరుతో క్వాసి-జ్యూడిషియల్ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇది అక్రమాలకు పాల్పడే ఆడిటర్లను సస్పెండ్ చేస్తుందని వివరించారు. కాస్ట్ అకౌంటెంట్‌లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఈ సంస్థకు ఉంటుందని పేర్కొన్నారు. ఒక ఆడిటర్ ఏ కంపెనీని ఐదేళ్లకు మించి ఆడిట్ చేయకూడదని తెలిపారు.
కార్పొరేట్ దిగ్గజం సత్యం కంప్యూటర్స్‌లో చోటు చేసుకున్న రూ.7,800 కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారకులుగా పేర్కొంటూ ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజుతో సహా తొమ్మిదిమందిని అరెస్టు చేసింది. రూ.3300 కోట్ల మేర నిధులను చూపించేందుకు నిందితులు పత్రాల్లో అవకతవకలకు పాల్పడటమే కాకుండా, నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రిసిప్టులు సృష్టించింది. అంతేకాకుండా బ్యాంకు అకౌంట్లలో రూ.1800 కోట్ల మేర నిధులు చూపించేందుకు బ్యాంకు గ్యారెంటీల్లోనూ అవకతవకలకు పాల్పడింది. రూ.4500 కోట్ల నిధులను సరిచేసేందుకు, వాటిని సత్యం ఖాతాల పుస్తకాల్లో చూపించేందుకు సృష్టించిన రూ.7000 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్‌ల కోసం నిందితులు ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడ్డారని సీబీఐ తన దర్యాప్తులో పేర్కొంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications