
గత మూడు నెలల నుంచి కింగ్ ఫిషర్ విమానయాన సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31తో కింగ్‌ఫిషర్ ఫ్లయింగ్ లైసెన్సు రద్దవనున్న విషయం తెలిసిందే. ముందుగా ఐదు ఎయిర్‌బస్‌లు, రెండు ఏటీఆర్ టర్బోప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సర్వీసులు ప్రారంభిస్తామని, ఆ తర్వాత 10 వారాల్లో ఎయిర్‌బస్‌ల సంఖ్యను 10కి, ఏటీఆర్‌ల సంఖ్య11కు పెంచుతామని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ప్రణాళికను పరిశీలించి, ఆమోదం తెలపడానికి డీజీసీఏకు కొన్ని రోజులు పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డీజీసీఏ ఆమోదం తెలిపినప్పటికీ, కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి మరో ఆరు-ఎనిమిది వారాలు పడుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
రూ. 450 కోట్లు సమీకరించుకొని తాజాగా కింగ్‌ఫిషర్‌లో పెట్టుబడులు పెడతామని 17 బ్యాంకుల కన్సార్టియం సమావేశంలో విమనాసర్వీసులు ప్రారంభిస్తానని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దశలవారీగా సర్వీసుల ప్రారంభిస్తామని బ్యాంకర్లకు చెప్పారు. కాగా కంపెనీకి రూ. 8,000 కోట్ల రుణ భారం, రూ.7,524 కోట్ల నష్టాలు ఉన్నాయి. అంతే మొత్తంలో బ్యాంకుల నుంచి ఆర్థిక సంస్థలక రుణాలు చెల్లించాల్సి ఉంది. అక్టోబర్ నుంచి పైలట్లు సమ్మెకు దిగడంతో విమానయాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications