
ఇక రతన్ టాటా ఈ నెల 28న టాటాసన్స్ చైర్మన్ పదవీ నుండి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టడంలో ప్రధాని అశ్రద్ద వహిస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తినట్లు ప్రధానమంత్రిని తీవ్రంగా విమర్శించినట్లు ఆ పత్రిక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో రతన్ టాటా ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్‌కు ప్రత్యేకంగా ఆ పత్రికలో రాసినవన్నీ అబద్దలంటూ, తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిందని సంజాయిషీ ఇచ్చుకున్నారు.
టాటా గ్రూప్ చైర్మన్‌గా మరో రెండు వారాల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రతన్ టాటా.. ప్రస్తుతం వైస్ ఛైర్మన్‌గా ఉన్న తన వారసుడు సైరస్ మిస్త్రీకి ఎలా మెలగాలన్నదానిపై తర్ఫీదునిస్తున్నారు. తననో, మరొకరినో అనుకరించే ప్రయత్నం చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘నువ్వు నీలాగే ఉండు. నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ముందుగా నువ్వే నిర్ణయించుకో' అని మిస్త్రీకి విలువైన సూచనలు చేశారు. ఈ నెల 28తో 75 ఏళ్లు నిండనున్న రతన్ టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ అవుతున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications