ఎయిర్‌లెైన్స్‌కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమైన శ్యాంలాల్ ఆచార్య మాట్లాడుతూ కంపెనీ ఛైర్మన్ విజయ్ మాల్యా దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. డీజీసీఏ నుంచి సంబంధిత అనుమతులు రాగానే కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని... ఐతే పెట్టుబడులు ఎప్పుడు పెట్టేది. దానికి టైంలెైన్ ఎంత అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. మాల్యా మాత్రం కొత్తగా ఎలాంటి రుణం అడుగలేదని ఆచార్యచెప్పారు. డీజీసీఏ నుంచి అనుమతి లభించగానే తన సొంత డబ్బు రూ.425 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారని ఆచార్య పేర్కొన్నారు.
ఎస్‌బీఐ కింగ్‌ఫిషర్‌కు రూ.1,500 కోట్ల రుణం ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు సమర్పిస్తామని వివరించింది. ఐదు విమానాలతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ఆ తర్వాత 6 వారాల్లో విమానాల సంఖ్యను 21కు పెంచుతామని మాల్యా ఈ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. విజయ్ మాల్యా కొత్తగా ఎలాంటి రుణాలను అడగలేదని, తన సొంత వనరుల నుంచే పెట్టుబడులు సమీకరిస్తానని ఆయన వివరించారని అన్నారు. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాతనే ఇతరులతో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరుపుతామని మాల్యా తెలిపినట్లు ఆచార్య చెప్పారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications

