ఇండిపెండెంట్ డెరైక్టర్ల రాజీనామాలను ఆమోదించిన డీసీ

డెక్కన్ క్రానికల్ ఇటీవల కార్పోరేట్ రుణ పునర్ వ్యవస్దీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. డెక్కన్ క్రానికల్‌కు బ్యాంకులిచ్చిన రుణాలు సుమారు రూ. 5,000 కోట్లుకాగా, దీనిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ. 3,800 కోట్లని ఆర్థిక సేవల కార్యదర్శి డీకే మిట్టల్ సెప్టెంబర్‌లోనే వెల్లడించారు. ఇది ఇలా ఉంటే డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్దకు అప్పు ఇచ్చిన రుణ దాతలు తమ సొమ్మును తిరిగి వెనక్కి తీసుకునే నిమిత్తం డెక్కన్ యాజమాన్యంపై పుల చోట్ల న్యాయస్దానాలు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లను ఆశ్రయించారు.
దీనితో పాటు డెక్కన్ క్రానికల్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. బోనస్ చెల్లింపులపై ఉద్యోగుల సంఘం నోటీసు ఇచ్చింది. సాధారణంగా డెక్కన్ క్రానికల్‌లో డిసెంబరు ఒకటిన బోనస్ చెల్లిస్తారు. ఈసారి అలా చేయకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications