
చెక్ ట్రంకేషన్ సిస్టం(సీటీఎస్) 2010 ప్రమాణాలకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా ఒకే రకమైన రూపురేఖలున్న చెక్కులను జారీ చేయాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. భద్రతాపరంగా మెరుగైన ఫీచర్స్ ఉన్న ఇటువంటి చెక్కులతో మోసాలను అరికట్టేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ విధానానికి మారే క్రమంలో బ్యాంకులు ముందుగా మల్టీ-సిటీ లేదా ఎట్ పార్ చెక్కులను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ సూచించింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న నాన్- సీటీఎస్ 2010 చెక్కులను ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉపసంహరించాలని పేర్కొంది. దీనిపై ఖాతాదారులకు అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎంఎస్ అలెర్ట్‌లు, ఉత్తరాలు పంపడంతో పాటు బ్రాంచీలు, ఏటీఎంలలో నోటీసులు ఉంచాలని ఆర్‌బీఐ సూచించింది. చెక్ క్లియరింగ్‌లో అనేక కొత్త పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ప్రమాణాలతో కూడిన చెక్కులను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటే ఏమిటీ:
చెక్‌కు సంబంధించిన లావాదేవీలను ఫిజికల్ మూమెంట్ ప్రాతిపదికన కాకుండా కేవలం ఎలక్ట్రానిక్ రూపంలో జరిగేలా వీలు కల్పిస్తున్నారు. ఈ విధానాన్నే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చెక్ లావాదేవీల్లో ఎటువంటి మోసాలు జరగకుండా చూడడం, అలాగే అన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ ఇమేజ్డ్ ప్రాతిపదికన చెక్కులు వెంటనే క్లియరెన్స్ ఈ విధానం ప్రధాన ఉద్దేశం. 2012 డిసెంబర్ 31 తర్వాత ప్రస్తుత చెక్కలను నిలుపుచేయాలని ఈ నెల మొదట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర బ్యాంక్‌లు కూడా ఈ విధానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications