ముంబై: మళ్లీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ఇష్యూ మొదలైంది. ప్రభుత్వ రంగ సంస్ద ఆయినటువంటి పవర్ పైనాన్స్ కార్పోరేషన్ ఈరోజు శుక్రవారం డిసెంబర్ 14న మార్కెట్లోకి ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ఇష్యూ మొదలుపెట్టనుంది. ఈ నెల 21తో ముగియనున్న ఇష్యూ ద్వారా సుమారుగా రూ. 4,590 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. 10 నుండి 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లకు 7.19 శాతం నుండి 7.86 శాతం వరకూ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది.

పవర్ పైనాన్స్ కార్పోరేషన్ ఇష్యూ చేయనున్న బాండ్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ కానున్నాయి. అంతేకాకుండా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల మార్గంలో బాండ్లను జారీ చేయనుంది. ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా వచ్చిన నిధులను రుణాల చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. తొలి దశ కింద చేపడుతున్న ఇష్యూ సమీకరణ లక్ష్యం రూ. 1,000 కోట్లుకాగా, అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే గ్రీన్‌షూ ఆప్షన్ కింద రూ. 4,590 కోట్ల వరకూ బాండ్లను జారీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications