
చక్కెర 16.97 శాతం, కాయధాన్యాలు 14.19 శాతం పెరిగాయి. ఇక కూరగాయల విషయానికి వస్తే 14.74 శాతం పెరిగాయి. మాంసం, చేపలు, గుడ్లు, 11.33 శాతం పెరిగాయి. అలాగే నవంబర్‌లో బట్టలు, ఫుట్‌వేర్ కూడా 11.08 శాతం పెరిగాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో రీటెయిల్ ద్రవ్యోల్బణం 9.69 శాతానికి చేరగా... అక్టోబర్ నెల్లో 9.46 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అక్టోబర్‌తో పోల్చితే 9.97 శాతంగా నమోదు కాగా.. అక్టోబర్‌లో 9.98 శాతంగా నమోదైంది.
రీటైల్ ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 18న జరగనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశంలో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. టోకు ధరల ఆధారిత సూచి అక్టోబర్‌లో 7.45 శాతంగా నమోదైంది. ఆర్బీఐ అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 5- 6 శాతం వరకు నమోదైతేనే వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్బీఐ గత కొన్ని రోజుల నుండి వాదిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications