
మార్కెట్లో తీసుకు వచ్చిన పాలసీ విధి విధానాల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయని అన్నారు. ఈ లక్షణాలే 2013లో భారత్ జీడీపీ మంచి వృద్ది రేటును సాధించడానికి కారణంగా నిలుస్తుందని ఆయన విశ్లేషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇటీవల మాట్లడుతూ నాల్గవ క్వార్టర్లో భారత ద్రవ్యోల్బణం కొంత మేరకు పెరగవచ్చునని సూచించిన విషయం తెలిసిందే.
దీనికి అనుగుణంగా సమర్దవంతమైన విధాన మార్పులను సకాలంలో తీసుకురావడంలో నెలకొన్ని ఇబ్బందులు దేశం భారీ వృద్ది రేటు సాధించడంలో కొంత అడ్డంకుగా మారుతున్నట్లు ఈ సందర్బంలో తెలిపారు. దశాబ్దం క్రితం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలను కలుపుతూ బ్రిక్ దేశాలుగా జిమ్ వాడుకలోకి తెచ్చారు. భారత్ జీడీపీ వృద్ధిరేటు 2013లో 6.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications