
భారత్‌లో ఎఫ్‌డీఐకి సంబంధించిన దానికి కూడా ఈ మొత్తంలో కొంత వెచ్చిందని పేర్కొంది. ఇదే త్రైమాసికంలో అమెరికా సెనెట్‌తో పాటు యూఎస్ హౌజ్ ఆఫ్ రెప్రెజెంటెటివ్స్, యూఎస్ ట్రేడ్‌తో లాబీయింగ్ జరిపించింది. రిప్రజెంటెటివ్ (యూఎస్‌టీఆర్) యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తాజాగా త్రైమాసిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. వాల్ మార్ట్ 2008 నుంచి భారత్ మార్కెట్లో ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది అక్కడ చట్టబద్ధమైన వ్యవహారమే. అమెరికాలో అక్కడి పెద్ద పెద్ద కంపెనీలకు వివిధ డిపార్ట్‌మెంట్‌లు (శాఖలు) ఏజెన్సీలకు లాబీయింగ్ చేసుకునేందుకు అనుమతిస్తాయి. ఐతే ఈ కంపెనీ ప్రతి త్రైమాసికంలో వారు చేసిన లాబీయింగ్ నివేదిక సెనేట్‌కు అందజేయాల్సి ఉంటుంది.
గత ఏడాది కాలం నుంచి భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో ఎలాంటి లాబీయింగ్ కార్యకలాపాలకు పాల్పడడం లేదు. ఈ కంపెనీ తరపున బార్బర్ గ్రిఫిత్ అండ్ రోజర్స్(బీజీఆర్) సంస్థ 2009 నుంచి లాబీయింగ్ చేస్తోంది. ఇప్పటివరకూ బీజీఆర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10 కోట్లు చెల్లించింది. బీజీఆర్ కంపెనీ రిలయన్స్‌కే కాకుండా భారత ప్రభుత్వం తరుపున కూడా లాబీయింగ్ చేస్తోంది. 2005 నుంచి భారత్ ఇప్పటివరకూ రూ.25 కోట్లు చెల్లించింది.
గతంలో అమెరికా-భారత పౌర అణు ఒప్పందం కోసం చేయగా, ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల కోసం బీజీఆర్ భారత ప్రభుత్వం తరపున లాబీయింగ్ చేస్తోంది. నాస్కామ్ తరపున లాండే గ్రూప్ లాబీయింగ్ చేస్తోంది. 2003 నుంచి నాస్కామ్ లాబీయింగ్ వ్యయాలు 40 లక్షల డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది 2012 లో ఇప్పటి వరకు వాల్‌మార్ట్ రూ.18 కోట్లు వరకు లాబీయింగ్ కోసం వెచ్చించింది. వాటిలో భారత్‌లో లాబీయింగ్‌కు కూడా డబ్బు ఖర్చు చేసింది.
తెలుగు వన్ ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications