
భారత్ వృద్ది అంచనాలను ఆసియా అభివృద్ది బ్యాంక్ తగ్గించడం ఇది నాల్గవసారి. అంతర్జాతీయ డిమాండ్ స్దాయిలో పుంజుకోకపోవడం, వర్షాభావ పరిస్దితులు, వ్యవసాయ దిగుబడులపై ప్రభావం వంటి అంశాలు దీనికి కారణమని ఆసియా అభివృద్ది బ్యాంక్ పేర్కొంది. ఆసియాలో పలు దేశాలు ఆర్దిక పరిస్దితులు క్లిష్ట పరిస్దితులను ఎదుర్కొంటున్నట్లు తన నివేదికలో ఆసియా అభివృద్ది బ్యాంక్ తెలిపింది.
గత ఏప్రిల్‌లో విడుదల చేసిన మొదటి ఎడిఓలో భారత్ వృద్ధిరేటు 7% అని ఆసియా అభివృద్ది బ్యాంక్ అంచనా వేసింది. తర్వాత జూలైలో దీన్ని 6.5 శాతానికి, అక్టోబర్‌లో 5.6 శాతానికి , తాజాగా 5.4 శాతానికి తగ్గించింది . అలాగే 45 దేశాల ఆసియా జిడిపి వృద్ధి అంచనాను సైతం 6.1% నుంచి 6 శాతానికి బ్యాంక్ సవరించింది. 2011- 12 సంవత్సరానికి జిడిపి వృద్ధి 9ఏళ్ల కనిష్టస్థాయిలో 6.5 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు మరింత తగ్గి 5.8 శాతానికి పరిమితం అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications