రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ నిబంధనలు విడుదల చేసిన సెబీ

ఈ పథకాన్ని ఆర్దిక శాఖకు చెందిన రెవిన్యూ విభాగం గత నెల 23న నోటిపై చేసిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు వారి ఆర్జీఈఎస్ఎస్ నిర్దేశిత డీమ్యాట్ ఖాతా ద్వారా జరిపిన లావాదేవీలకు సంబంధించి ఏవైనా వివరాలను స్టాక్ ఎక్సేంజ్‌ల నుండి అడిగి తీసుకోవచ్చు. కొత్త ఇన్వెస్టర్‌కు ఎటువంటి వాటిని సూచించని పక్షంలో, డీమ్యాట్ ఖాతా ద్వారా మొదటి సంవత్సరకాలం పాటు లాకిన్ దానంతట అదే అమలవుతుందని సెబీ ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొంది. కొత్త ఇన్వెస్టర్లు మాత్రం తన నిర్దిష్ట సూచనను చెప్పాలనుకొంటే పెట్టుబడి పరిమితిలో చేర్చకూడదని సెక్యూరిటీలను పేర్కొంటూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఆర్జీఈఎస్ఎస్ పరిధిలోకి వచ్చే స్టాక్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), మ్యూచువల్ ఫండ్స్ స్కీముల జాబితాలను స్టాక్ ఎక్స్చేంజీలు తమ వెబ్సైట్లలో ఉంచాలి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications