మొబైల్ బ్యాంక్ సర్వీసుల కోసం డయల్ చేయండి *99#

ఈ సందర్బంలో నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎపి హోతా మాట్లాడుతూ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌తోనే మొబైల్ బ్యాంకింగ్ సేవలు లభ్యమవుతున్నాయని, ఐతే ఎలాంటి మొబైల్ హ్యాండ్సెట్ తోనైనా బ్యాంకింగ్ సేవలు పొందేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించామని అన్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్‌ల్లో 23 బ్యాంకులకు సంబంధించిన సేవలు పొందవచ్చని వివరించారు. దేశం మొత్తం మీద 14 మొబైల్ కంపెనీలు ఉన్నాయని, ఈ నెట్ వర్క్‌లకు కూడా ఈ సర్వీసులను విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
*99# నెంబర్‌కు డయల్ చేసి వినియోగదారులు తమ యొక్క ఎకౌంట్ బ్యాలెన్స్, ఫండ్స్ ట్రాన్ఫర్, కొత్త చెక్ పుస్తకం కోసం రిక్వెస్ట్ లాంటివి పంపవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications