
దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో గురువారం హిందూస్దాన్ కాపర్ లిమిటెడ్ షేరు ధర 11 శాతం పైగా ఎగిసి రూ. 266 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల నుండి అంచనాలకు మించి డిమాండ్ ఏర్పడితే మరో 5.59 శాతం అదనంగా విక్రయించే అవకాశం ఉంది. షేర్ల కొనుగోలుకి ఇన్వెస్టర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఈరోజు ఉదయం 9.15 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకూ బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు. ఐతే ఈ ఆఫర్లో నాల్గవ వంతు వాటాను మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలకు రిజర్వ్ చేశారు.
ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 99.59 శాతం వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 95.6 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల్లో వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.30వేల కోట్ల పెట్టుబడులు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చితో ఈ ఆర్థిక ఏడాది ముగియనుండగా, ఇప్పటివరకు మార్కెట్ అననుకూల పరిస్థితుల కారణంగా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను కొనసాగించలేక పోయింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications