ఇన్ఫోసిస్ సహా వ్యవస్దాపకుడు నారాయణ మూర్తికి మానవతావాది అవార్డు

ఈ అవార్డు అందుకున్న తర్వాత ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పేదవారికి మెరుగైన కూడు, నీడ, ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే కాదు, వారిలో విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతందని నేను ప్రగాఢంగా విశ్విసిస్తాను అని మూర్తి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల పలు రంగాల్లో అభివృద్ధి సాధించడంతో ప్రజల్లో ఆత్మవిశ్వాసంతో పాటు గౌరవం లభిస్తుందని అన్నారు. 12 రంగాల్లో సేవలందించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. వాటిలో ఆరోగ్యం, విద్య, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నారాయణమూర్తికి అవార్డు అందజేశారు. నారాయణమూర్తి భారత ఐటీ రంగం అభివృద్ధికి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications