
దేశ స్దూల జాతీయోత్పత్తి (జీడీపి)లో సేవల రంగం సుమారు 55 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య సర్వీసులో గ్లోబల్ పవర్ హౌస్గా పేరున్న అమెరికా తన పేరుని నిలబెట్టుకుంటూ గత ఏడాది చివరికి 395 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు, 581 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపినట్లు నివేదికలో తెలిపింది. రెండవ స్దానంలో ఉన్న జర్మనీ సేవల ఎగుమతుల కన్నా దిగుమతులు అధికస్దాయిలో ఉండి 36 బిలియన్ డాలర్ల లోటుకు దారితీసింది.
గత ఏడాది జర్మనీ జరిపిన సేవల ఎగుమతులు 253 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది 289 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అలాగే వాణిజ్య ఎగుమతుల రంగంలో ఎక్కువ మిగులు కలిగి ఉండే చైనా సర్వీసుల్లో మాత్రం ఎగుమతుల కన్నా 54 బిలియన్ డాలర్ల విలువైన ఎక్కువ దిగుమతులు జరిపింది. ఇది ఇలా ఉంటే భారతదేశ ఆర్థిక రంగంలో సర్వీసుల రంగం ఎంతో కీలకమైన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?



Click it and Unblock the Notifications