ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఐటీ వృద్ది 11 శాతం మాత్రమే: నాస్కామ్

ఏది ఏమైనా ఈ ఆర్దిక సంవత్సరం కనీసం రెండంకెల స్దాయి వృద్దిని నమోదు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన దేశాల్లో ఆర్దిక పరిస్దితులు అస్తవ్యస్తంగా ఉండటంతో.. ఈ ఏడాది ట్రెండ్స్ లో పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయన్నారు. ముఖ్యంగా భారత్‌కు అవుట్ సోర్సింగ్ చేస్తున్న అమెరికా, యురోపియన్ దేశాల అభివృద్ది అంతంత మాత్రంగానే ఉందని అన్నారు. దేశీయ కంపెనీల కార్యకలాపాలు, భారత్‌లో కార్యకలాపాలు నిర్విహిస్తున్న కార్పోరేట్ సంస్దలు, గ్లోబల్ ఇన్ హౌస్ కేంద్రాల పనితీరుని ఆధారం చేసుకోని నాస్కామ్ అభివృద్ది అంచనాలను వేస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications