
శుక్రవారం నాడు డియాజియో యూనెైటెడ్ స్పిరిట్‌లో 54.3 శాతం వాటాను కైవసం చేసుకుంది. డీల్‌లో భాగంగా యునైటెడ్ స్పిరిట్స్ వాటాదారుల నుండి ఓపెన్ ఆఫర్ ద్వారా షేరుకి రూ. 1,440 ధరలో 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
యూకే దిగ్గజం డియాజియోతో డీల్ కారణంగానే ఇన్వెస్టర్లు యునైటెడ్ స్పిరిట్స్ షేరులో కొనుగోళ్లకు ఎగబడ్డారని మార్కెట్ వర్గాలు పేర్కోన్నాయి. ఈ డీల్ ద్వారా కంపెనీ రుణ భారం భారీగా తగ్గడమే కాకుండా, షేరు వారీ అర్జన పుంజుకోనుందని అభిప్రాయపడ్డారు.
ఓం కేదార్ ఇన్వెస్ట్మెంట్స్ నుండి శివానంద్ శంకర్ మానేకర్ అనే వ్యక్తి యునైటెడ్ స్పిరిట్స్‌కు చెందిన 1.45 లక్షల షేర్లను రూ. 22.3 కోట్లు చెల్లించి బల్క్ డీల్‌లో కొనుగోలు చేశారు. హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) విభాగం కిందకు వచ్చే మానేకర్ సగటున ఒక్కో షేరుకు రూ. 1540 చెల్లించి ఈ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ సమాచారం అందించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications