
ఐతే సంబంధిత ఆస్తులకు సంబంధించి అప్ గ్రేడ్, డౌన్ గ్రేడ్లు జరిగినందున తుది నిష్పత్తుల్లో ఎలాంటి తేడా లేదని ఎస్బీఐ ఫైనాన్షియల్ కంట్రోల్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ పంత్ వెల్లడించారు. ఫలితాల రోజు తమ ఎన్పీఏలు రూ. 8,500 కోట్లుగా బ్యాంక్ పేర్కొంది. ఈ ఎన్పీఏలు ఇప్పుడు రూ. 7,108 కోట్లని తేలిందని వివరించారు. జులై - సెప్టెంబర్ క్వార్టర్‌కు మూడు అకౌంట్లను కంప్యూటర్ పొరపాటుగా ఎన్పీఏలుగానూ, అప్ గ్రేడ్ చేసిన రుణాలుగా రెండు సార్లు లెక్కించడం వల్ల ఎన్పీఏలను అధికంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు.
ఈ మూడింటిలో ఒక అకౌంట్‌కు నగదు చెల్లింపులు జరగ్గా, మిగిలిన రెండింటిని కార్పోరేట్ డెట్ రీస్టక్చిరంగ్ సెల్‌కు పంపించామని పేర్కొంది. ఫలితాలు నిరాశజనకంగా ఉండడంతో శుక్రవారం దాదాపు 4 శాతం క్షీణించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు సోమవారం 1.59 శాతం పుంజుకోని రూ. 2,191 వద్ద ముగిసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications