
ఈ ఒప్పందంతో యునైటెడ్ స్పిరిట్స్ షేర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లాభాల బాటలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాన్నం 12 గంటల ప్రాంతంలో యునైటెడ్ స్పిరిట్స్ రూ. 1425 వద్ద ట్రేడ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికానికి (జులై - సెప్టెంబర్)లో రూ. 469 కోట్లుగా ఉన్న కంపెనీ నికర నష్టం 61 శాతం ఎగబాకి రూ. 754 కోట్లకు చేరుకుంది.
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఈ ఎయిర్ లైన్స్ వరుసగా 23వ క్వార్టర్‌లోనూ నష్టాలను చవిచూడడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగుల సమ్మె, విమాన సర్వీసుల నిలిపివేత, లైసెన్స్ సస్పెన్షన్ వంటి పలు కారణాల వల్ల కంపెనీ నష్టాలు అదుపుతప్పి పెరిగిపోయినట్లు కింగ్‌ఫిషర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో బ్యాంకర్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తమ పునరుద్దరణ ప్రణాళికను సమర్పిస్తామని, త్వరలోనే కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని కంపెనీ పేర్కోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications