
ఈ విషయంలో మిగతా బ్యాంకులు కూడా మాకు సహాకరించే భాగంలో వాటితో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కెనరా బ్యాంకుతో పాటు కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు సుమారు రూ. 5000 కోట్లకుపైగా రుణాలిచ్చాయి. కెనరా బ్యాంక్ డీసీహెచ్ఎల్కు రూ. 330 కోట్ల రుణాలిచ్చినట్లు.. అందులో రూ. 225 కోట్లు మొండి బకాయిలుగా తమ బ్యాంక్ Q2 లాభనష్టాల్లో చూపించామని అన్నారు.
ఇది ఇలా ఉంటే కెనరా బ్యాంకు క్యూ2లో నికరలాభంలో 22.4 శాతం క్షీణిం చింది. సెప్టెంబర్ 30తో ముగిసిన కాలా నికి బ్యాంకు నికరలాభం రూ.660.97 కోట్లు.. గత ఏడాది ఇదే క్యూ2లో బ్యాంకు నికరలాభం రూ.852.22 కోట్లని బ్యాంకు ఒక ప్రకటనలో తెలి పింది. అయితే క్యూ2లో బ్యాంకు ఆదాయం మాత్రం పెరిగి రూ.9,203.61 కోట్లకు చేరగా... గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.8,442.73 కోట్లుగా నమోదైంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications