మహీంద్రా సత్యం @ Q2 నికర లాభం 47 శాతం వృద్ది.. ఆదాయం రూ. 160 కోట్లు

జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో టెక్ మహీంద్రా కంపెనీ హచిన్సన్ గ్లోబల్ సర్వీసెస్ (హెచ్జీఎస్) 87.1 మిలియన్ డాలర్ల పెట్టి కొనుగోలు చేయగా... దీంతో పాటు భారతీ గ్రూప్‌నకు చెందిన కామ్వీవా టెక్నాలజీస్‌లో 51 శాతం కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ చివరికి కంపెనీలో హెచ్జీఎస్ సిబ్బందితో మొత్తం 50,479 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు. దీనితో పాటు రూ.359 కోట్ల నికర ఆస్తులున్నట్లు ప్రకటన పేర్కొంది. 11,500 మంది సిబ్బందితో యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లలో కార్యకలాపాలను కలిగిన హెచ్జీఎస్ను 8.71 కోట్ల డాలర్లకు టెక్ మహీంద్రా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications