
దస్తావేజు పత్రాలను తనిఖీ చేసిన 30 రోజుల లోపల డబ్బు వాపసుకు రంగం సిద్దం చేయాలని సెబీకి కోర్టు సూచించింది. 30 కోట్ల డాక్యుమెంట్లను పరిశీలించి డిపాజిట్‌దార్లకు తిరిగి డబ్బు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. దీంతో సెబీ రిజిష్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (ఆర్‌టీఏ) సహాయం కూడా తీసుకుంది. ఆర్‌బీఐ డిపాజిట్‌దారు డాక్యుమెంట్లు అసలెైనవా లేదా అని పరిశీలించాలి. సహారాలో పెట్టుబడి పెట్టిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందు వల్ల సెబీ బ్యాంకులు, కెఆర్‌ఏల సహాయం అభ్యర్థించింది. గతంలోనే సెబీ సహారా యాజమాన్యం ఒత్తిడులకు లొంగరాదని ఇన్వెస్టర్లను కోరింది.
సహారాకుచెందిన రెండు కంపెనీలు సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈసీఎల్), సహారా హౌజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) కంపెనీలు సాధారణ ప్రజలను నుంచి సుమారు రూ.24,000 కోట్లు డిపాజిట్లు వసూలు చేశాయి. సహారా గ్రూపు తమ గ్రూపులో పెట్టుబడి పెట్టిన వారి ఈ రెండు కంపెనీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని సహారా గ్రూపునకు చెందిన మరో కంపెనీ అయిన సహారా క్యూ షాప్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications