భారత్ క్రెడిట్ రేటింగ్‌కు వచ్చిన ముప్పు ఏమీ లేదు: రంగరాజన్

ఇటీవల కాలంలో భారత్ కొన్ని పటిష్టమైన సంస్కరణలను అమలు చేసిందని స్పష్టం చేశారు. దీనిని రేటింగ్ సంస్దలు గుర్తించాలి. భారత్ రేటింగ్‌ను తగ్గించడానికి రేటింగ్ సంస్దలకు తగిన కారణాలు కనిపించకపోవచ్చునని నేను నమ్ముతున్నానని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏమి జరుగుతుందో ప్రాతిపదికగా తీసుకోని భారత ఆర్దిక వ్యవస్ద పనితీరును రేటింగ్ సంస్దలు నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రానున్న రెండేళ్లలో ఇండియా క్రెడిట్ రేటింగ్‌ను అత్యంత దిగువ స్దాయి(జంక్)కి డౌన్ గ్రేడ్ చేసే అవకాశాలున్నాయంటూ స్టాండర్ట్ అండ్ వూర్స్ వంటి రేటింగ్ ఏజెన్సీలు ఆ మధ్య హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఔట్‌లుక్‌ను నెగిటివ్‌కు మార్చిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications