6 రోజులు పాటు ఈ - ఫైలింగ్ సర్వీసులకు అంతరాయం: CBDT

E-filing
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ income taxindiafiling.gov.in శనివారం నుండి ఆరు రోజుల పాటు అందుబాటులో ఉండదు. దీనికి కారణం హెల్ప్ డెస్క్ లాంటి మరికొన్ని కొత్త ఫీచర్స్‌తో పాటు ఈ - ఫైలింగ్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో ఈ నెల 3 నుండి 8వ తారీఖు వరకు వెబ్‌సైట్ సర్వీసులు అందుబాటులో ఉండవని, 9 నుండి వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.

9వ తారీఖు నుండి అందుబాటులోకి రానున్న వెబ్‌సైట్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది. దీని ద్వారా బహుళ రీతిలో ఈ - పైలింగ్ దాఖలు చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. హెల్ప్ డెస్క్ ద్వారా కాల్ సెంటర్, ఈ మెయిల్ సపోర్ట్, ఆన్‌లైన్ ఫామ్స్, ఆఫ్ లైన్‌లో ఈ - ఫామ్స్ ఈ అప్‌గ్రేడ్ వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+