
విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగేందుకు ఫారెక్స్ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోబోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఐతే రూపాయి విలువలో తీవ్ర ఒడిదుడుకులు పరిస్దితి తలెత్తితే దానిని ఎదుర్కొనడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జోక్యం చేసుకుంటుందని అన్నారు. వృద్ది రేటు, కీలక రేట్లు తగ్గింపునకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి స్దూల దేశీయోత్పత్తి 5.5 శాతం పెరిగింది.
ఇది ఇలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ఈ ఏడాది ఆఖరు దారా పాలసీ రేట్లను యథాతధంగా ఉంచవచ్చునని, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మాత్రం స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని మోర్లాగన్ స్టాన్లీ తెలిపింది. డిసెంబర్ చివరినాటికి టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 8 - 8.3 శాతానికి పెరగొచ్చని పేర్కోంది. ఆ తర్వాత మార్చి త్రైమాసికానికి 7.5 శాతానికి దిగిరావొచ్చని తెలిపింది. 2013లో కీలక వడ్డీ రేట్ల తగ్గుదల 50 - 75 బేసిస్ పాయింట్లకే పరిమితమవుతుందని తెలిపింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications