
తైవాన్ సూచీ 1 శాతానికి పైగా లాభంలో ఉంది. సింగపూర్ నిఫ్టీ 20 పాయింట్ల దాకా కోల్పోతూ 5,680 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది. అధిక వడ్డీ రేట్లు కారణంగా కంపెనీల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. జీడీపీ వృద్ది రేటు పడిపోతోంది. ఐతే ద్రవ్యోల్బణం 8 శాతానికి దగ్గర్లో ఉండడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం లేదు. ఆర్దిక లోటు ఎక్కువగా ఉండటం కూడా రిజర్వ్ బ్యాంక్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపధ్యంలో ఆర్దిక మంత్రి చిదంబరం 5 సంవత్సరాల రోడ్డు మ్యాప్‌ను ప్రకటించారు.
ఈరోజు జరిగిన రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్షను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటించారు. రెపోరేటు యధాతధంగా ఉంచినట్లు తెలిపారు. నగదు నిల్వలు నిష్పత్తిని పావు శాతం మేరకు తగ్గించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో బ్యాంకులకు రూ. 17,500 కోట్ల మేర నగదు నిల్వలు సమకూరనున్నాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications