
తనకు, తన కుటుంబ సంపదకు, వాటాదారులకు ఏది మంచిదైతే అదే చేస్తానని అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌ను ఆర్దిక ఇబ్బందుల నుండి తప్పించడానికి లాభాల్లో నడుస్తున్న తమ కంపెనీల్లో వాటాలను బలవంతగా విక్రయించనున్నారని మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, ఆ కంపెనీ మరలా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు నిధులందించే సత్తా తన యూబి గ్రూప్‌నకు ఉందని తెలిపారు.
ప్రస్తుతం ఇంధనం ధరలు అధికంగా ఉండడం, అధిక పన్నులు, విదేశీ పెట్టుబడులకు అనుమతి లేకపోవడం ఇలా ఎన్నో విభిన్న కారణాల వల్ల భారత ఏవియేషన్ రంగం ఆకర్షణీయంగా లేదని అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు తగిన బాగస్వామి కోసం చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇది ఆరు వారాల్లో తేలేది కాదని, కనీసం ఆరు నెలలు పడుతుందని పేర్కోన్నారు. ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో బిలియనీర్ ట్యాగ్ పోయినందుకు ఆనందంగా ఉందని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications