ఇక దర్యాప్తులను ఒక ఏడాదిలోపు పూర్తి చేస్తాం, సెబీ ఛైర్మన్ యు.కె. సిన్హా

ఇదివరకు కొన్ని సందర్బాల్లో అలా జరిగి ఉంటే ఉండోచ్చు. కానీ ప్రస్తుతం అలాంటి విధానాలకు తాము స్వస్తి చెప్పామని సిన్హా అన్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన దర్యాప్తు అంశాలను త్వరితగతిన పూర్తి చేయనున్నామని.. ఏ కేసునైనా ఒక్క ఏడాదికి మించి పరిష్కరించకుండా అట్టిపెట్టకూడదని తీర్మానించుకున్నట్లు ఆయన అన్నారు. దీనితోపాటు మార్కెట్లో మోసాలకు పాల్పడే మానిప్యులేటర్లపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
మదుపుదారుల ప్రయోజనాలను కాపాడడానికి తగిన యంత్రాంగం, నిఘా వ్యవస్దలతో పైచేయిగా వ్యవహారిస్తాం, ఇది నిరంతరంగా కొనసాగుతుందని ఒక ప్రశ్నకు సిన్హా సమాధానమిచ్చారు. దర్యాప్తు అధికారులకు, ఎడ్జుడికేటింగ్ ఆఫీసర్లకు సెబీ దేశవిదేశాల్లో ఉత్తమ శిక్షణను అందిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications