
ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ యూజర్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయంటూ జీఎంఆర్ కోర్టుకెళ్లడంతో ఈనెల 12న నాన్-బెయిల్‌బుల్ వారంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఉద్యోగుల సమ్మె కారణంగా లాకౌట్‌ను మరికొన్ని రోజులు పొడిగించాల్సి రావొచ్చని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సీఈఓ సంజయ్ అగర్వాల్ ముంబైలో తెలిపారు.
గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఉద్యోగులు సమ్మెకు దిగిన నేపధ్యంలో వారితో నిన్న(బుధవారం) చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో వచ్చే సోమవారం మరోసారి చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిన్న జరిగిన సమావేశంలో ఒక్క నెల జీతాలు తక్షణమే చెల్లించే ప్రతిపాదన పరిశీలనకి వచ్చిందని ఐతే ఉద్యోగులు దీనికి సుముఖంగా లేరని ఇద్దరు పైలెట్లు చెప్పారు. కింగ్ ఫిషర్ ఉద్యోగుల సమ్మె కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 20 వరకూ విడతల వారీగా లాకౌట్‌ని పొడిగించిన సంగతి తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications