ఆర్దిక మందగమనం తీరు ముగిసింది: మాంటెక్ సింగ్ అహ్లువాలియా

ప్రథమార్థంలో జిడిపి వృద్ధిరేటు దాదాపు 5.5% నమోదైంది. ఈఏడాది చివరికి ఈరేటు ఆరుశాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టునెల పారిశ్రామిక ఉత్పత్తి, పిఎంఐ సర్వేలు తమ సానుకూల అంచనాలకు తొలి సంకేతాలుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. మందకొడి తీరు ముగిసిందని చెప్పడానికి ఐఐపి గణాంకాలే నిదర్శనమని అన్నారు. ఐతే ఆర్థికప్రగతి వేగవంతమైందని చెప్పడం లేదు కానీ ప్రస్తుత సంస్కరణల అమలు ప్రభావానికి కొంత వ్యవధి పడుతుందని అహ్లువాలియా అన్నారు.
ప్రభుత్వ సంస్కరణలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు. మాంద్యానికి తెర పడిందని ఖచ్చితంగా చెప్పగలను కానీ ఆర్థిక రికవరీ ఏస్థాయిలో వుందో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications