6 నెలలు తర్వాత మళ్లీ 51 స్దాయిని చూసిన రూపాయి మారకం విలువ

విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో ఒక దశలో రూపాయి మారకం విలువ 51.66 గరిష్ట స్దాయికి చేరింది. చివరకు 0.80 శాతం పెరిగి 51.74 వద్ద ముగిసింది. వడ్డీ రేట్లపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు కీలక నిర్ణయాలు తీసుకోనున్న నేపధ్యంలో డాలర్ బలహీనంగా ఉండడం, విదేశాల నుండి నిధులు పెద్ద ఎత్తున రావడం వంటి కారణాలతో రూపాయి దాదాపు 3.3 శాతం మేరకు బలపడింది. అంతక ముందు జూన్ ఆఖర్లో రూపాయి ఎన్నడూ లేని విధంగా కనిష్టమైన 57.3కి పడిపోయిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications