
బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఎకౌంట్ సదుపాయాన్ని అక్టోబర్ 1 నుండి కల్పించాలని డిపాజిటరీ పార్టిసిపెంట్లను సెబీ కోరింది. ప్రస్తుతం డీమ్యాట్ ఎకౌంట్లలో రూ. 2లక్షల కంటే తక్కువ విలువైన షేర్లు, సెక్యూరిటీలు ఉన్న మదుపర్లు తమ సాధారణ డీమ్యాట్ ఖాతాను చౌక డీమ్యాట్ ఖాతాగా మార్చుకోవచ్చు. దీనితోపాటు సాధారణ డీమ్యాట్ ఖాతా నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇక మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడులు నేటి నుండి మరింత సులభతరం అవనున్నాయి. దీనికి కారణం మ్యూచువల్ ఫండ్స్లలో సెబీ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఈరోజు నుండి అమలులోకి రానున్నాయి.
ఆగస్టు 16న జరిగిన సమావేశంలో మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో మార్పులకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈరోజు నుండి అమలులోకి వచ్చే విధంగా గత బుధవారం నోటిపై జారీ చేసింది. కొత్త మార్పులు ప్రకారం పథకాలపై మదుపు, సలహా రుసుము కింద ఫండ్లు కొంత మొత్తాన్ని వసూలు చేయవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications